Press ESC to close

130 కి.మీ రేంజ్​ ఇచ్చే ఎలక్ట్రిక్​ స్కూటర్

Joy Mihos Electric Scooter: జాయ్ ఈ-బైక్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్​ దాదాపు 130 కి.మీ రేంజ్​. ఫ్యామీలిలకు సరిగ్గా సూట్​ అవుతుంది. దీనిని పాలీ డిసైక్లోపెంటాడిన్ (పీడీసీపీడీ) తో సంస్థ తయారు చేసింది. స్టైలింగ్ అనేది రెట్రో లుక్స్​, కర్వ్​డ్​ బాడ షెల్​తో వస్తుంది. ఈ మోడల్​లో పొడవైన, వెడల్పాటి సీటు ఉంటుంది. సీటు ఎత్తు 750 ఎంఎం వద్ద సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

జాయ్ ఇ బైక్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ప్రస్తుతం రూ. 1.17 లక్షలు (ఎక్స్-షోరూమ్). బ్రాండ్ గ్లోబ్, జెన్ నెక్స్ట్ నాను, వోల్ఫ్, వోల్ఫ్ ఎకో, వోల్ఫ్ ప్లస్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిని కూడా విక్రయిస్తోంది. ధరలు రూ. 70,000 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *