3038 Jobs in Telangana RTC to be filled soon says Minister Ponnam Prabhakar
త్వరలోనే ఆర్టీసీలో (TGSRTC) 3,038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు.
3038 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, నోటిఫికేషన్ విడుదల చేసి త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు.
మొత్తం ఖాళీలు – 3038
డ్రైవర్ -2000
శ్రామిక్ -743
డిప్యూటీ సూపరిండెంట్ (ట్రాఫిక్) – 84
డిప్యూటీ సూపరిండెంట్ (మెకానికల్) – 114
డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25
అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ – 18
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23
సెక్షన్ ఆఫీసర్ ( సివిల్) -11
అకౌంట్ ఆఫీసర్స్ – 6
మెడికల్ ఆఫీసర్స్ జనరల్ – 7
మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ – 7
Also Read: RRB ALP రిక్రూట్‌మెంట్ 2025 – 9970 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు రిక్రూట్‌మెంట్ 2025 – అసిస్టెంట్, MTS మరియు ఇతర పోస్టులు

Leave a Reply