ఆసియాకప్‌లో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 10వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా DLS ప్రకారం భారత్ టార్గెట్‌ను 23ఓవర్లకు 145 రన్స్‌గా నిర్ణయించగా… భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(74*), గిల్(67*) చెరో అర్ధ సెంచరీ చేసి విజయాన్ని అందించారు. తాజా గెలుపుతో టీమిండియా సూపర్ ఫోర్‌కు అర్హత సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 230 రన్స్‌కు ఆలౌటైంది.

Leave a Reply