Press ESC to close

World Cup 2023: వన్డే ప్రపంచక కప్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

India World Cup 2023 Squad: భారత్ వేదికగా మరో నెలరోజుల్లో ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ (World Cup 2023) కోసం బీసీసీఐ (BCCI) భారత జట్టును ప్రకటించింది.

చీఫ్ సెలక్టర్‌ అజిత్ అగార్కర్ (Ajit Agarkar), కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) 15 మందితో జట్టును ప్రకటించారు.

శ్రేయస్ అయ్యర్, KL రాహుల్‌లకు అవకాశం దక్కింది.



October 5 నుంచి November 19 వరకు మొత్తం 46 రోజుల పాటు వరల్డ్ కప్ జరగనుంది

 

అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మధ్య  అహ్మదాబాద్ వేదికగా మ్యాచు జరగనుంది.

India World Cup 2023 Squad:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, కుల్‌దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.




Rohit Sharma (Captain), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Ishan Kishan, KL Rahul, Hardik Pandya (Vice-captain), Suryakumar Yadav, Ravindra Jadeja, Axar Patel, Shardul Thakur, Jasprit Bumrah, Mohd. Shami, Mohd. Siraj, Kuldeep Yadav

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *