Press ESC to close

Amazon Great Freedom Festival

Amazon Great Freedom Festival:

ఆగస్టు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఫ్రీడమ్ ఫెస్టివల్(Freedom Festival)

ఇండిపెండెన్స్ డే సందర్బంగా  ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లను తీసుకొస్తోంది. ఈ కొత్త సేల్‌కు సంబంధించిన డేట్స్‌ను అనౌన్స్  చేసింది.
ఆగస్టు 5వ తేదీన ప్రారంభమై ఆగస్టు 9వ తేదీన ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ముగియనుంది. అమెజాన్ ప్రైమ్(AMAZONPRIME) మెంబర్లకు ఒకరోజు ముందుగానే సేల్ ఆఫర్లను కల్పిస్తోంది.

అమెజాన్ సేల్‌లో SmartPhones, Electronic Gadzets పాటు ఇతర వస్తువులన్నింటిపైనా 40 – 80 శాతం వరకు డిస్కౌంట్ .  SBI బ్యాంకు క్రెడిట్ కార్డుల పై 10 శాతం తగ్గింపును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *