హీరో రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రంరాబోతుంది. పూరి కనెక్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ విషయాన్ని నిర్మాణ సంస్థతోపాటు, సంజయ్‌దత్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
సంజయ్ దత్ నటిస్తున్న ఈ మూవీ లోని బిగ్బుల్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

Leave a Reply