Telangana TET Results announced. Click the Below Link to Check your Results.
Steps to Check Telangana TET Results:
-
- Go to Official Website https://tstet.cgg.gov.in/
- Now go to Results Section
- Click and Enter your Hallticket.
- Now results will Appear on your screen.
Click here to check Results
Telangana TET Initial Keys
ఈ నెల15న జరిగిన టెట్ఎగ్జామ్ పేపర్1కు 2,26,744 మంది, పేపర్ 2కు 1,89,963 మంది హాజరయ్యారు. 20న ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసి, 23వ తేదీ వరకు అభ్యంతరాలు తీసుకున్నారు
పలు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని, వాటికి మార్కులు కలుపుతామని ప్రిలిమినరీ కీ విడుదల చేసిన టైమ్‌లోనే అధికారులు ప్రకటించారు. పేపర్1 తెలుగు మీడియంలో కోడ్ ‘ఏ’ పేపర్‌లో 43వ ప్రశ్నకు 3, 4 రెండూ సరైన ఆప్షన్లు అని, 108, 111 క్వశ్చన్లకు మార్కులు కలుపుతామని తెలిపారు. కోడ్ ‘బీ’లో 33వ ప్రశ్నకు1, 4 ఆప్షన్లు కరెక్ట్ అని, 96, 105 ప్రశ్నలకు మార్కులు కలుపుతామన్నారు
కోడ్ ‘సీ’ పేపర్‌లో 38వ ప్రశ్నలో1, 2 ఆన్సర్స్ కరెక్ట్ అని, 93, 102 క్వశ్చన్లకు మార్కులు కలుపుతామని చెప్పారు. పేపర్ కోడ్ ‘డీ’లో 43వ క్వశ్చన్‌కు 2, 3 ఆన్సర్స్ కరెక్ట్ అని, 99, 114 క్వశ్చన్లకు మార్కులు యాడ్ చేస్తామని అధికారులు తెలిపారు. పేపర్ 2 సోషల్ స్టడీస్ పేపర్ కోడ్ ‘ఏ’లో 140వ ప్రశ్నకు మార్కు కలుపుతామని, కోడ్ ‘బీ’లో 147 ప్రశ్నకు, కోడ్ ‘సీ’లో 149, కోడ్ ‘డీ’ పేపర్‌లో 144 ప్రశ్నకు మార్కులు యాడ్ చేస్తామన్నారు. కాగా, ఇప్పటికే డీఎస్సీ అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది
The Telangana Department of School Education released TS TET Hall Tickets 2023 today i.e., on 9 September 2023 on the official website tstet.cgg.gov.in.
Also Read: Telangana TET Question Paper PDF Download Here
Telangana DSC TRT Previous Question Papers PDF Download Free

Leave a Reply