స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది..
52 రోజులగా జైల్లో ఉన్న చంద్రబాబు..
అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు..
నవంబర్ 24 వరకు మధ్యంతర బెయిల్..
మెయిన్ బెయిల్ పై నవంబర్ 10న విచారణ..
ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదు
ఫోన్లో మాట్లాడకూడదంటూ హైకోర్టు ఆదేశాలు
మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదన్న హైకోర్టు

Leave a Reply