Press ESC to close

AP లోని వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP లోని వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య: 3220 పోస్టులు

అసిస్టెంట్ ప్రొఫెసర్: 2001 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్: 801 పోస్టులు
ప్రొఫెసర్: 418 పోస్టులు



ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు : 30.10.2023.
చివరితేది: 20.11.2023.
హార్డ్ కాపీల సమర్పణకు చివరితేది: 27.11.2023.

యూనివర్సిటీ వారీగా ఖాళీల సంఖ్య

1. ఆంధ్రయూనివర్సిటీ (AU) – 523
2. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) – 265
3. ఆచార్య శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (ANU) – 175
4. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (SKU)- 219
5. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ (AKNU) – 99
6. యోగివేమన యూనివర్సిటీ (YVU) – 118
7. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ (Dr.BRAU) – 99
8. విక్రమ సింహపురి యూనివర్సిటీ (VSU) -106
9. కృష్ణా యూనివర్సిటీ (KRU) – 86
10. రాయలసీమ యూనివర్సిటీ (RU) – 103
11. జేఎన్‌టీయూ కాకినాడ (JNTU K) – 98
12. జేఎన్‌టీయూ అనంతపురం (JNTU A) – 203
13. జేఎన్‌టీయూ అనంతపురం (JNTU GV) – 138
14. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (SPMVV) – 103
15. ద్రవీడియన్ యూనివర్సిటీ (DU) – 24
16. డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ (Dr.AHUU) – 63
17. డాక్టర్ వైస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (Dr.YSRA&F)- 138
18. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్-ఏపీ (RGUKT)-660




జీతం:
అసిస్టెంట్ ప్రొఫెసర్ : రూ.57,700 – రూ.1,82,400;
అసోసియేట్ ప్రొఫెసర్ : రూ.1,31,400 – రూ.2,17,100;
ప్రొఫెసర్ :రూ.1,44,200 – రూ.2,18,200 .

అర్హత: సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రితోపాటు, PHD ఉండాలి.
లేదా
యూజీసీ నెట్/ ఏపీ స్లెట్/ఏపీసెట్ ఉండాలి.

అకడమిక్/రిసెర్చ్ అనుభవం, పబ్లికేషన్స్ ఉండాలి. లేదా పీహెచ్‌డీతోపాటు GATE / GPAT / CEED అర్హత ఉన్నవారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులు.

దరఖాస్తు ఫీజు:



అసిస్టెంట్ పోస్టులకు – రూ.2500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.2000 చెల్లించాలి.
అసోసియేట్ ప్రొఫెసర్/ప్రొఫెసర్ పోస్టులకు- రూ.3000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకొని, కాపీలను సంబంధిత చిరునామాకు పంపాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా.

Notification PDF

Apply Online

Also Read: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఈఈ, ఏటీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
Join Our Whatsapp Channel for Latest Updates: Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *