Press ESC to close

మేడిగడ్డ బ్యారేజిని సందర్శించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi And Revanth Reddy Visited Medigadda Barrage:

మహాదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని  కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ సందర్శించారు. కేసీఆర్ ఆయన ఫ్యామిలీ తెలంగాణను దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎమ్ లా వాడుకున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు.




Join Our Whatsapp Channel for Latest Updates: Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *