Press ESC to close

పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ఆస్తి ఎంతో తెలిస్తే..!

పొంగులేటి ఎన్నికల అఫిడవిట్‌లో సంచలన విషయాలు

    • 2019లో పొంగులేటి ఆదాయం 29లక్షల 47వేలు
    • 2020లో ఏకంగా రూ. 12కోట్ల 60లక్షలకు పెరిగిన ఆదాయం
    • 2023కు రూ. 32లక్షల 7వేలకు పడిపోయిన ఆదాయం
    • మూడేళ్లలో రూ. 12కోట్లకుపైగా ఆదాయాన్ని తగ్గించి..
    • చూపించిన పొగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    • భార్య మాధురి ఆదాయం రూ.3కోట్ల 4లక్షలు
    • గతేడాది పోలిస్తే భార్య ఆదాయం కూడా..
    • 63లక్షలు తగ్గినట్లు చూపించిన పొంగులేటి
    • పొంగులేటి హ్యాండ్ క్యాష్ రూ. 12లక్షల 62వేలు
    • పొంగులేటి భార్య దగ్గర హ్యాండ్ క్యాష్ 5లక్షల 51వేలు
    • పొంగులేటి బ్యాంక్‌ అకౌంట్లో రూ. 2కోట్ల 46లక్షల 64వేలు
    • పొంగులేటి భార్య అకౌంట్లో రూ. కోటి 20లక్షల 27వేలు
    • పొంగులేటి పేరు మీదు రూ. 32కోట్ల 44లక్షల పెట్టుబడులు
    • పొంగులేటి భార్య పేరు మీద రూ. 364కోట్ల 51లక్షల పెట్టుబడులు
    • పొంగులేటి పేరు మీద రూ. 23కోట్ల 97లక్షల విలువచేసే ఇళ్లు, స్థలాలు
    • పొంగులేటి భార్య పేరు మీద రూ. 12కోట్ల 11 లక్షల విలువ చేసే ఇళ్లు, స్థలాలు
    • పొంగులేటికి రూ. 4కోట్ల 22లక్షల అప్పు
    • పొంగులేటి భార్యకు రూ. 39కోట్ల 30 లక్షల అప్పు
    • ఫంక్షన్ హాళ్లు, వ్యవసాయం, ఎంపీ పెన్షన్..
    • వడ్డీల ద్వారా పొంగులేటికి ఆదాయం
    • వ్యవసాయం, బిజినెస్‌, వడ్డీల ద్వారా పొంగులేటి భార్యకు ఆదాయం
    • పొంగులేటి మొత్తం ఆస్తి రూ. 440 కోట్ల 23లక్షలు
    • పొంగులేటి అప్పు రూ. 43 కోట్ల అప్పు




Join Our Whatsapp Channel for Latest Updates: Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *