
Bhimaa Trailer Released: హీరో గోపీచంద్ (Gopichand) యాక్షన్ డ్రామా, భీమాతో (Bhimaa) రాబోతున్నాడు. ఈ చిత్రానికి కన్నడ చిత్ర నిర్మాత ఎ. హర్ష (A. Harsha) దర్శకత్వం వహించారు. ఈరోజు జరిగిన ఈవెంట్‌లో థియేట్రికల్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది,ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
గోపీచంద్‌కి స్నేహితుడు అయిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా వ్రాశాడు, ““Gopi is back with a big mass entertainer. A very interesting and intriguing trailer. Go and watch the movie in theatres on March 8th. All the best to Gopi and the whole team of Bhimaa.”

ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు. KGF ఫేమ్ రవి బస్రూర్ (Ravi Basrur) సంగీత స్వరకర్త. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ భీమా చిత్రాన్ని నిర్మించారు.

Leave a Reply