Press ESC to close

Karthika Deepam Serial : కార్తీక దీపం మళ్ళీ స్టార్ట్ అవుతుంది

Karthika Deepam Serial New Promo: ఈ మధ్య కాలం  లో బుల్లితెర ప్రేక్షకులను బాగా పాపులర్ అయిన సీరియల్ కార్తీక దీపం. దేశంలోనే ఎక్కువ టీఆర్పీతో (TRP) అందరికి షాక్ ఇచ్చింది ఈ సీరియల్. డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క‌గా న‌టించిన నిరుప‌మ్ (Nirupam Paritala), ప్రేమి విశ్వ‌నాధ్ (Premi Viswanath) ఒరిజిన‌ల్ పేర్లు కూడా మర్చిపోయి ఆ పేర్లను పిలిచేలా స‌క్సెస్ అయింది.






ఈ సీరియల్ అక్టోబర్ 2017 నుండి జనవరి 2022 వరకు ప్రసారం అయ్యింది. ఈ సిరీస్ ముగిసినప్పుడు చాలా మంది బాధపడ్డారు.

Karthika Deepam Serial New Promo

ఇప్పుడు కార్తీక దీపం సిరీస్‌కి (Karthika Deepam Serial) సీక్వెల్ కూడా రానుంది.  అయితే, తాజాగా ఈ సీరియల్ ప్రమోషన్ ప్రారంభమైంది. ఇందులో శౌర్య పాప నా అమ్మా.. నాన్న.. అమ్మా అంటూ…, మరియు ఓ ఇంట్లో పనిమనిషిగా కనిపించింది ప్రేమి విశ్వనాథ్. ఆ ఇంటి యజమానిగా నిరుపమ్‌ని చూపించారు. పాత కథనే కొన్ని మార్పులతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్తీక దీపం సీరియల్ త్వరలో ప్రసారం కానుంది.  




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *