
=>బండి సంజయ్ గారు ఏ తల్లి అయిన నవ మాసాలు మోసి బిడ్డను కంటుంది..
=>తల్లిని అవమానపరిచే విధంగా మాట్లాడావు..
=>నా తల్లి కావచ్చు..నీ తల్లి కావచ్చు ఏ తల్లి అయినా పైగా బతికి ఉన్న నా తల్లిని ఆత్మ క్షోభిస్తుంది అని మాట్లాడుతున్నావ్… రాజకీయ లబ్ది అంటున్నావ్..
=>ఆ వీడియో చూస్తే నీ తల్లి అని స్పష్టంగా చెప్పిన తరువాత కూడా నేను ప్రశాంతంగా ఇది మంచిది కాదని చెబుతున్న..
=>మల్లి హుస్నాబాద్ చౌరస్తా లో నా తల్లి ఆత్మ క్షోభిస్తుందని మాట్లాడుతావా..
=>నేను తెలంగాణ ప్రజలను బిజెపి నాయకత్వాన్ని కోరుతున్న తల్లి మీద ఇటువంటి మాటలు మాట్లాడిన మీ పార్టీ నాయకుని మీద ఎం మాట్లాడతారు ఇవాళ..
=> నవ మాసాలు మోసి కంటే నా తల్లిని అవమానపరుస్తావా..
=>రాజకీయాల్లోకి తల్లిని తీసుకొస్తారా..
=> రాజకీయాలకు వాళ్లకి సంబంధం ఉందా..
=>హుస్నాబాద్ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి చేశావో తెలంగాణ బిడ్డ గా అడిగా.. 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఎం చేసావని అడిగా..
=> రాముడు జన్మ గురించి నేను మాట్లాడి ఉంటే సజీవ దహనానికి సిద్ధం..
=>రాముణ్ణి ఆరాధిసే వ్యక్తిని.. రాముణ్ణి రాజకీయాల్లోకి తెస్తావ్..
=> రాముని వాడుకుంటున్నారు.. నేను అక్షింతల గురించి మాట్లాడితే పత్రికల్లో రాయకపోతుండినా ..
=> ఇంత చిల్లర చౌకబారు మాటల..
=>నేను వెజిటేరియన్ హిందువుని..పెద్ద భక్తుడిని
=>ప్రొద్దున లేస్తే మాంసం మందు లేనిది బతుకవు ..
=>నేను మందు తాగాను మాంసం తినను.. ఇది పొన్నం ప్రభాకర్ అంటే..
=> తల్లి అంటే ఈరోజు కూడా నా తల్లి రోజు ఆశీర్వదించి రోజుకు 4 సార్లు మాట్లాడుతుంది బిడ్డ తిన్నావా అని.
=> నా తల్లిని అవమాన పరుస్తావా..
=> నేను ఎంపీగా గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తావా అంటున్నావ్..
=>నీకు సిగ్గు ఉందా ఎమ్మెల్యేగా నాలుగుసార్లు ఓడిపోయావు..
=>నన్ను అడిగే ముందు నువ్వు ఎంపీ కి రాజీనామా చేసావా నువ్వు..
=>నువ్వు ఒక్కసారి ఎంపీ గా గెలిచావ్.. నీకన్నా ముందు ఎంపీ అయ్యాను..ఒకసారి మార్కఫెడ్ చెర్మన్ అయ్యా..
=>నా దయ దక్షిణ్యాల కాంగ్రెస్ ప్యానల్ ల అర్బన్ బ్యాంకు డైరెక్టర్ అయ్యావు..
జాగ్రత్త బండి సంజయ్..
Bandi Sanjay
Be Careful.., You spoke in a way that insulted my mother.
— Minister Ponnam Prabhakar👉 బండి సంజయ్ గారు ఏ తల్లి అయిన నవ మాసాలు మోసి బిడ్డను కంటుంది..
👉 తల్లిని అవమానపరిచే విధంగా మాట్లాడావు..
👉 నా తల్లి కావచ్చు..నీ తల్లి కావచ్చు ఏ తల్లి అయినా పైగా బతికి ఉన్న నా… pic.twitter.com/ejg7zTwg5W— Congress for Telangana (@Congress4TS) February 28, 2024

Leave a Reply