Press ESC to close

𝐁𝐇𝐀𝐆𝐀𝐓’𝐒 𝐁𝐋𝐀𝐙𝐄 – Ustaad Bhagat Singh Teaser | Pawan Kalyan | Sreeleela | Harish Shankar | DSP

𝐁𝐇𝐀𝐆𝐀𝐓’𝐒 𝐁𝐋𝐀𝐙𝐄 – Ustaad Bhagat Singh Teaser:

పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్ (Ustaad Bhagat Singh) చిత్రానికి హరీష్‌ శంకర్‌ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్‌  ఉస్తాద్‌ భగత్‌ సింగ్ Bhagats Blazeను లాంఛ్ చేశారు.  మైత్రీ మూవీ మేకర్స్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ.. వ్యూస్ పంట పండిస్తోంది.



గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్దీ.. ఖచ్చితంగా గుర్తు పెట్టుకో గ్లాస్‌ అంటే సైజ్‌ కాదు.. సైన్యం అంటూ తనదైన స్టైల్‌ డైలాగ్ డెలివరీతో గూస్‌ బంప్స్ తెప్పిస్తున్నాడు పవర్‌ స్టార్‌. గబ్బర్‌ సింగ్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌- హరీష్‌ శంకర్‌ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భారీగా అంచనాలు ఉన్నాయి.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *