Press ESC to close

Sadhguru: ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు‌కు బ్రెయిన్ సర్జరీ

Sadhguru Brain Surgery: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్‌ (Isha Foundation) వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మెదడుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ నెల 17న మెదడులో భారీ వాపు, రక్తస్రావం కావడంతో వెంటనే ఆయనను అపోలో ఆసుపత్రిలో చేరారు.

ఢిల్లీ అపోలోకు చెందిన డాక్టర్లు వినిత్‌ సూరీ, ప్రణవ్‌ కుమార్‌, సుధీర్‌ త్యాగి, ఎస్‌ ఛటర్జీ నేతృత్వంలోని బృందం ఆయనకు అత్యవసర శస్త్ర చికిత్స చేసింది. ఆపరేషన్‌ విజయవంతమైందని.. ఆయనకు బాగా కోలుకుంటున్నారని అపోలో ఆస్పత్రి యాజమాన్యం తెలిపారు.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *