Kalki 2898 AD 3d Version: ఇప్పుడు మన భారతీయ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ – రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Aswin) రూపొందించిన క్రేజీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రం “కల్కి 2898 AD”. వినూత్న ప్రమోషన్లతో ఈ భారీ సినిమా విడుదలకు దగ్గరవుతోంది.
కల్కి 2898 AD 3డి వెర్షన్ ప్రస్తుతం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఐమాక్స్ స్క్రీన్ల కోసం ఈ 3డి వెర్షన్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ మీరు కల్కి 2898AD చిత్రాన్ని వెండితెరపై 3Dలో చూడవచ్చు మరియు వర్చువల్‌గా చూసి ఆనందించవచ్చు. కల్కి 2898 AD హాలీవుడ్‌లో కూడా విడుదల కానుంది. ప్రపంచంలోని చాలా స్క్రీన్లపై కల్కిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply