Anna Canteens to be Reopened by CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మళ్లీ అన్న క్యాంట్లీన్లు ప్రారంభించనున్నారు. ఫైల్‌పై సీఎం సంతకంతో అధికారులు రంగంలోకి దిగారు. 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేశారు. సెప్టెంబరు 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఇవాళ్టి నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. గతంలో మంజూరు చేసిన 203 క్యాంటీన్ భవనాల్లో ఇప్పటికే 184 క్యాంటీన్లు పూర్తి అయ్యాయి. పాత డిజైన్ ప్రకారమే మిగిలిన వాటి నిర్మాణం చేయనున్నారు. కాగా 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్ క్యాంటిన్లను మూసివేసిన సంగతి తెలిసిందే.
Also Read: హైదరాబాద్ నడిబొడ్డున మర్డర్ – లైవ్ వీడియో

Leave a Reply