Press ESC to close

Kannappa: అదరగొట్టిన మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ టీజర్!

Kannappa Movie Teaser Released:  మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ టీజర్ ను నేడు రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన ఈ టీజర్ లో క‌థ రివీల్ చేయ‌కుండా ఫుల్ యాక్ష‌న్ ప్యాక్డ్‌గా సాగింది. విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉన్నాయి. కన్నప్పని వీరుడిగా చూపిస్తు వచ్చే సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి.
తెలుగు నటులే కాదు, కన్నడ, మలయాళ, హిందీ భాషలకు చెందిన స్టార్ యాక్టర్లతో పాటు ప్రభాస్ కూడా ఈ సినిమాలో భాగమయ్యాడు. సినిమా రిలీజ్ కి సిద్ధం చేసే క్రమంలో తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ మాత్రం అదిరిపోయేలా ఉందని చెప్పాలి.

ఇందులో ప్రభాస్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే

Also Read: హైదరాబాద్‌ నడిబొడ్డున మర్డర్ – లైవ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *