Press ESC to close

Free NEET Coaching: ఉచిత నీట్ లాంగ్ టెర్మ్ కోచింగ్… పూర్తి వివరాలు

Free NEET 2024 Coaching in Telangana by tgswreis.telangana.gov.in: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ (Tgswreis) ఆధ్వర్యంలో నడపబడుతున్న ఉచిత నీట్ లాంగ్ టెర్మ్ కోచింగ్ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

2024 – 25 విద్యా సంవత్సరంలో ఈ నీట్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణను వివిధ కేంద్రాలలో గురుకుల విద్యాలయ సంస్థ అందించనుంది.

అర్హత : ఇంటర్ పాస్  మరియు నీట్ (NEET) 2024 పరీక్ష తప్పనిసరిగా రాసి ఉండాలి.

తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 1,50,000/- మరియు పట్టణ ప్రాంతాలలో 2,00,000/- లోపల ఉండాలి.

శిక్షణ కేంద్రాలు :
TGSWR COE – గౌలిదొడ్డి (బాయ్స్)
గౌలిదొడ్డి (గర్స్) నార్సింగి, చిలుకూరు, మహేంద్ర హల్స్

కేటగిరీ వారీగా సీట్ల వివరాలు : SC – 334, BC – 08, OC – 08

దరఖాస్తు ఫీజు : 200/- రూపాయలు

దరఖాస్తు విధానం : Online

కావాల్సిన డాక్యుమెంట్లు :

NEET 2024 SCORE CARD
కుల దృవీకరణ పత్రం (Caste Certificate)
ఆదాయ దృవీకరణ పత్రం (Income Certificate)
పదో తరగతి మెమో (SSC Memo)
ఇంటర్మీడియట్ మెమో (Inter Memo)
పాస్పోర్ట్ సైజ్ పోటోలు – 4
తరగతులు జూలై – 01 నుండి ప్రారంభమవుతాయి.

దరఖాస్తు గడువు : జూన్ – 15 న ప్రారంభం
జూన్ 24 – 2024  చివరి తేదీ

ఎంపికైన అభ్యర్థులకు ఫోన్ కాల్ ద్వారా జూన్ 26 వ తేదీన తెలియజేస్తారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ : జూన్ 28వ తేదీన నిర్వహించనున్నారు.

Apply  Link : https://kishoremamilla-001-site2.itempurl.com/Signup.aspx


Also Read: AP & TS Education Paper 15-06-2024 Download Here | Eenadu Prathibha, Sakshi Bhavitha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *