Stock Market Today: స్టాక్ మార్కెట్ ఈరోజు కొత్త ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. జూన్ 18. ట్రేడింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 77,347ను తాకింది. ప్రస్తుతం 300 పాయింట్లకు పైగా పెరిగి 77,300 స్థాయి వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ కూడా ఈరోజు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 23,573ని తాకింది. ప్రస్తుతం 100 పాయింట్లకు పైగా పెరిగి 23,550 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు నిఫ్టీ కూడా శుక్రవారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. ఐటీ, ఇంధన షేర్లు మరింత ఊపందుకున్నాయి.

Leave a Reply