Press ESC to close

కోల్​ ఇండియాలో రిక్రూట్​మెంట్​ – 640 పోస్టులు

Coal India Recruitment 2024: కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) దేశ వ్యాప్తంగా ఉన్న సీఐఎల్ కేంద్రాలు/అనుబంధ సంస్థల్లో మేనేజ్మెంట్ ట్రైనీ విభాగాల్లో 640 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఖాళీల వివరాలు: 
మైనింగ్: 263 పోస్టులు
సివిల్: 91 పోస్టులు
ఎలక్ట్రికల్: 102 పోస్టులు
మెకానికల్: 104 పోస్టులు
సిస్టెమ్: 41 పోస్టులు
ఈ అండ్ టీ: 39 పోస్టులు


Coal India Recruitment 2024

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బ్యాచి లర్స్ డిగ్రీ (మైనింగ్/సివిల్/ఎలక్ట్రికల్ ఇంజి నీరింగ్), బీటెక్ (కంప్యూటర్ సైన్స్/కంప్యూ టర్ ఇంజినీరింగ్/ఐటీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2024 అర్హత సాధించి ఉండాలి.

Coal India recruitment 2024

ముఖ్యమైన తేదీలు: 
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: అక్టోబర్ 29, 2024
దరఖాస్తుకు చివరి తేదీ- 2024 నవంబర్ 28

వయసు: 30 సంవత్సరాలు మించరాదు.

ఎంపిక ప్రక్రియ: గేట్ 2024 స్కోర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అక్టోబర్ 29 నుంచి నవంబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరా లకు www.coalindia.in వెబ్సైట్లో సంప్రదించాలి.

Official Website

CIL Recruitment Notification PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *