Press ESC to close

Bank of Baroda Recruitment 2024: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 592 పోస్టులు

Bank of Baroda Recruitment 2024

బ్యాంక్ ఆఫ్ బరోడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న BOB శాఖల్లోని వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య:592

పోస్టుల వివరాలు:
రిలేషన్ షిప్ మేనేజర్, జోనల్ లీడ్ మేనేజర్, బిజినెస్ మేనేజర్, డేటా ఇంజనీర్స్, టెస్టింగ్ స్పెషలిస్ట్, ప్రాజెక్ట్ మేనే జర్, జోనల్ రిసీవబుల్స్ మేనేజర్, రీజనల్ రిసీవబుల్స్ మేనేజర్, ఏరియా రిసీవబుల్స్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్, సీనియర్ క్లౌడ్ ఇంజ నీర్, ప్రొడక్ట్ మేనేజర్ తదితరాలు..

విభాగాలు: ఫైనాన్స్, ఎంఎస్ఎంఈ, డిజిటల్ గ్రూప్, రిసీవబుల్స్ డిపార్ట్మెంట్, ఐటీ, సీ-ఐసీ

 అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/సీ ఎంఏ/సీఎఫ్ఎ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణ తతో పాటు పని అనుభవం ఉండాలి.

 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

 ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.11.2024

Official Website: www.bankofbaroda.in

Apply Online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *