Press ESC to close

TGSRTC లో ఉద్యోగాలు – మొత్తం 1201 పోస్టులు

TGSRTC Recruitment 2024:  కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన టీజీఎస్‌ఆర్టీసీలో 1201డ్రైవర్‌ పోస్టులకు (Driver Posts) సైనిక సంక్షేమశాఖ నోటిఫికేషన్‌ విడుదదల చేసింది. తెలంగాణ సైనిక సంక్షేమ శాఖలో డ్రైవర్‌ పోస్టులకు మాజీ సైనికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

పోస్టు: బస్సు డ్రైవర్ (కాంట్రాక్టు ) 

జీతం :  ఎంపికైన వారికి నెలకు రూ.26వేల వేతనం, రోజువారీ అలవెన్స్‌ రూ.150 చెల్లిస్తారు.

అర్హులైన అభ్యర్థులు నవంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సైనిక సంక్షేమశాఖ సూచించింది.

మాజీ సైనికుల్లో హెవీ డ్యూటీ లైసెన్స్‌ (Heavy Duty License) కలిగి, 18 నెలల డ్రైవింగ్‌ అనుభవం ఉన్నవారు దరఖాస్తులకు అర్హులు.

వయస్సు 58 కన్నా తక్కువగా ఉండాలి

ఎత్తు 160 సెం.మీ కంటే తక్కువగా ఉండకూడదు.

ఆసక్తి గల మాజీ సైనికులు దరఖాస్తును 30వ తేదీలోపు porsb-ts@nic.in లేదా emprsb-ts@nic.in కు మెయిల్‌ చేయాలని డైరెక్టర్‌ సైనిక్‌ వెల్ఫేర్‌ ప్లేస్మెంట్‌ ఆఫీసర్‌ తెలిపారు.

ఖాళీలు: 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *