Bro Movie First Week Collections: మామ అల్లుళ్ళు – పవన్ కల్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా బ్రో (Bro The Avatar).
మొదటి రోజు ఈ సినిమాకు AP మరియు తెలంగాణ లో 20 కోట్ల 40 లక్షల రూపాయల షేర్ వచ్చింది. GST తో కలిపి చూసుకుంటే, మొదటి రోజు షేర్ 22 కోట్ల 96 లక్షలు.
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ తొలి రోజు వసూళ్ల కంటే ఇది తక్కువే.
వారం పూర్తయ్యేసరికి బ్రో సినిమాకు AP మరియు తెలంగాణ రాష్ట్రాల్లో 79 కోట్ల 75 లక్షల రూపాయల Gross వచ్చింది. Share 50 కోట్ల 70 లక్షల రూపాయలు వచ్చింది. నైజాంలో 20 కోట్ల షేర్ లభించింది.
AP మరియు తెలంగాణ రాష్ట్రాల్లో బ్రో మూవీకి వచ్చిన కలెక్షన్ ఇలా ఉన్నాయి
నైజాం – 19.76 కోట్లు
సీడెడ్ – 6.47 కోట్లు
ఉత్తరాంధ్ర – 6.55 కోట్లు
ఈస్ట్ – 4.61 కోట్లు
వెస్ట్ – 4.20 కోట్లు
గుంటూరు – 4.33 కోట్లు
కృష్ణా – 3.18 కోట్లు
నెల్లూరు – 1.61 కోట్లు
ఏపీ-నైజాం టోటల్ – 50.71 కోట్లు (గ్రాస్ – 79.75 కోట్లు)

Leave a Reply