Press ESC to close

TSPSC గ్రూప్ 2 పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల!!

గ్రూప్ 2 పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల!!!!
నవంబర్ 2,3 తేదీల్లో పరీక్షల నిర్వహణ – TSPSC.

 

 

Old news:

గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని చాలా రోజుల నుండి అభ్యర్థులు విజ్ఞప్తి చేసారు, TSPSC ఆఫీస్ ను ముట్టడించారు.అభ్యర్థులను అరెస్టులు చేయడం జరిగింది.
చివరిగా నేడు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష ఉండేది. ఈ పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది

గ్రూప్‌-2 నిర్వహించనున్న కేంద్రాలకు ఆగస్టు(August) 29, 30 తేదీల్లో విద్యాశాఖ సెలవు ప్రకటించింది.

రాష్ట్రస్థాయిలో గ్రూప్‌-1 తర్వాత అత్యంత కీలకమైనది గ్రూప్‌-2 ఉద్యోగమే. రాష్ట్రంలో గ్రూప్‌-2 కేటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌ 29న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. గ్రూప్‌-2కు అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మొత్తం 5,51,943 మంది దరఖాస్తు చేశారు. అంటే.. సగటున ఒక్కో ఉద్యోగానికి 705 మంది పోటీ పడుతున్నారు.
Also Read:

💥💥AP పోస్టల్ డిపార్ట్మెంట్ లో 1058 ఉద్యోగాలు
👉🏻Qualification : 10th Paas
https://dailyinfo247.com/india-post-gds-recruitment-2023-apply-online-for-30041-posts/

☑️TS పోస్టల్ డిపార్ట్మెంట్ లో 961 ఉద్యోగాలు
👉🏻Qualification : 10th Paas
https://dailyinfo247.com/india-post-gds-recruitment-2023-apply-online-for-30041-posts/

☑️తిరుపతి శ్రీహరి కోటలో ఉద్యోగాలు
https://dailyinfo247.com/sdsc-shar-recruitment-2023/

☑️APSRTC లో ఉద్యోగాలు
https://dailyinfo247.com/apsrtc-apprentice-notification-2023

Join Our WhatsApp Group
https://chat.whatsapp.com/EVLl6BG9AKh8RPNuoYcThn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *