Press ESC to close

Sankranthiki Vasthunam OTT Release: ఓటీటీకి వస్తున్నాం అంటున్న వెంకీ మామ బ్లాక్​బస్టర్ మూవీ – ‘సంక్రాంతికి వస్తున్నాం’

Sankranthiki Vasthunam OTT Release: ఈ సంక్రాంతికి ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండు పెద్ద చిత్రాలు విడుదల చేశారు. అవి గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు, ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోస్ట్రీమింగ్ అవుతోంది. ఇక, సంక్రాంతికి వస్తున్నం OTT రిలీజ్ ఇంకొంత ఆలస్యం అవ్వొచ్చని సమాచారం.

Sankranthiki Vasthunam OTT Release Date hero Venkatesh Meenakshi Chowdary ANil Ravipudi

ZEE5 ఈ చిత్రానికి డిజిటల్ హక్కులు తీసుకుంది, మరి ఈ చిత్రం మార్చిలో OTTలో ప్రీమియర్ కావొచ్చని తెలుస్తోంది. 

రూ. 300కోట్లకు పైగా కలెక్షన్స్..
సంక్రాంతికి వస్తున్నాం మూవీ (Sankranthiki Vasthunam Movie OTT Release)రూ. 300కోట్లకు పైగా వసూల్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. రిలీజ్ అయినప్పటి నుండి అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.  అనిల్ (ANil Ravipudi) ఈ సినిమాతో ఇంకో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.  

Sankranthiki Vasthunam OTT Release

అయితే, సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 (Zee 5 OTT) సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించనుంది మూవీ యూనిట్. సంక్రాంతికి వచ్చిన మూవీస్ అన్నింటిని వెన్నకి నెట్టి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ నైజంలో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క నైజాంలోనే దాదాపు 40 కోట్ల లాభం సాధించింది అని ప్రొడ్యూసర్స్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *