
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణాకు రానున్నారు. సాయంత్రం 5:30కు రాహుల్ వరంగల్ జిల్లా హన్మకొండకు చేరుకోనున్నారు.
అక్కడ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం పార్టీ నేతలతో సమావేశమై.. తిరిగి రాత్రి 7:30కు తమిళనాడుకు బయలుదేరనున్నారు.
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణలో రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన
సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ నుండి వరంగల్‌కు హెలికాప్టర్లో రానున్న రాహుల్ గాంధీ pic.twitter.com/puqztrQIfC
— Telugu Scribe (@TeluguScribe) February 11, 2025

Leave a Reply