Press ESC to close

హీరో నాని పారడైజ్ గ్లింప్స్.. ఊచకోత లుక్స్

The Paradise Glimpse: హీరో నాని (Hero Nani), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబోలో ది పారడైజ్ అనే మూవీ రాబోతోంది. ఇంత వరకు ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని కాస్త పరిచయం చేసేందుకు, ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి? దీని వరల్డ్ ఏంటి? అని చెప్పేందుకు ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో చెెప్పిన మాటలు, చూపించిన విజువల్స్, ఆ బీజీఎం అన్నీ కూడా అదిరిపోయాయి. నానిని కూడా నెక్ట్స్ లెవెల్లో ప్రజెంట్ చేయబోతోన్నాడని అర్థం అవుతోంది. నాని మేకోవర్ చాలా కొత్తగా ఉంది.

ఆసక్తికరమైన ప్రోమోతో పాటు, ది ప్యారడైజ్ మార్చి 26, 2026న థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *