SRFTI Kolkata Recruitment 2025 Notification Out for various teaching and non-teaching positions
SRFTI Recruitment 2025: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కోల్ కతాలోని సత్యజిత్ర ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
అర్హత గల అభ్యర్థులు మర్చి 29వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య 28
అసిస్టెంట్ ప్రొఫెసర్ 12
ప్రొఫెసర్ 7
బ్యాడ్కాస్ట్ ఇంజినీర్ 01
ప్రొడక్షన్ మేనేజర్ 01
ప్రొడక్షన్ మేనేజర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ మీడియా) 01
అసిస్టెంట్ బ్రాడ్ క్యాస్ట్ ఇంజినీర్ 01
ఎడిటర్ (ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా) 01
సౌండ్ రికార్డిస్ట్ (ఎలక్ట్రాని క్ అండ్ డిజిటల్ మీడియా) 01
వీడియోగ్రాఫర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ మీడియా) 01
అసోసి యేట్ ప్రొఫెసర్ డైరెక్షన్, ఎడిటింగ్) 02
డిపార్ట్మెంట్స్:
సినిమాటోగ్రఫీ, రైటింగ్, ఎలక్ట్రా నిక్ అండ్ డిజిటల్ మీడియా, డైరెక్షన్, ప్రొడ్యూ సింగ్, ఎడిటింగ్, మేనేజ్మెంట్, యానిమేషన్ సినిమా. ఎస్ఆర్డీ, యానిమేషన్
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణతతోపా టు పని అనుభవం ఉండాలి.
అప్లికేషన్ : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు రుసుము:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు రూ.1200
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థు లకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్ మార్చి 29
ఎంపిక ప్రక్రియ
ట్రేడ్ టెస్ట్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read: RITES రిక్రూట్మెంట్ 2025 – సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

Leave a Reply