నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. రూ.3 లక్షల ఆర్థిక సాయం.. మార్చి 15 నుంచి దరఖాస్తులు
నిరుద్యోగుల కోసం కొత్త స్కీంను అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకానికి (Rajiv Yuva Vikasam scheme) రూ.6 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. 5 లక్షల మంది కోసం రూ.6 వేల కోట్లతో పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు భట్టీ.
సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ కోసం ఈ కొత్త స్కీం ను తీసుకొస్తున్నట్లు భట్టీ తెలిపారు. ఈ స్కీం కు మార్చి 15 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగుల అర్హతను బట్టి రూ 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు.
Also Read: TSPSC Group 2 Results 2025 Released @ tspsc.gov.in | Check The Result Here

Comments (0)
Rani Gunjesays:
March 12, 2025 at 9:58 PMRanigunje