Press ESC to close

Navodaya 2025 Results | ‘నవోదయ’ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

Navodaya 2025 Results | ‘నవోదయ’ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

 

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు(JNVST 2025 Results) విడుదలయ్యాయి.

JNVST 2025 Results| ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలోని నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు(JNVST 2025 Results) విడుదలయ్యాయి.

 

జనవరి 18న ఈ పరీక్ష నిర్వహించిన నవోదయ విద్యాలయ సమితి నేడు ఫలితాలను విడుదల చేసింది. 

అభ్యర్థులు అడ్మిట్‌ కార్డులో ఇచ్చిన తమ రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి ఫలితాలు తెలుచుకోవచ్చు.

Click Here For The Results

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *