Hyper Aadi Energetic Speech at Bholaa Shankar Pre Release Celebrations
హైపర్ ఆది డైలాగులు:
ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటుందో లేదో కానీ, ప్రతి ఇంట్లో మెగా ఫ్యాన్(Mega Fan) ఉంటాడు.
దేశంలో మొదటి కోటి రూపాయలు(1 Crore) పారితోషికం తీసుకున్న హీరోగా దశాబ్దాల కిందటే చిరంజీవి చరిత్ర సృష్టించాడన్నాడు.
ప్రవచనాలు చెప్పే ఆ పెద్దాయన సహనాన్ని కోల్పోయినా చిరంజీవి సహనాన్ని కోల్పోకుండా ఆయనతో మంచిగా మెలిగి కార్యక్రమాన్ని సజావుగా ముగించడానికి సహాయపడ్డారని అన్నాడు.
మంత్రి అంబటి రాంబాబుపైనా సెటైర్స్ వేశాడు.

Leave a Reply