
AP DSC CLASSROOM IMPLICATIONS | EDUCATIONAL PSYCHOLOGY Previous Bits in Telugu
1. ఈ క్రింది వానిలో ఉత్తర బాల్యదశకు చెందిన దానిని గుర్తించండి. (Bed 2018: 21P)
1. అభ్యసనానికి సిద్ధమయ్యే దశ
2. సాంఘిక ప్రవర్తన ప్రారంభం అయ్యేదశ
3. పునరుత్పాదక శక్తిని పొందే దశ
4. పెరుగుదల అంతం అయ్యే దశ
2. దినేష్ అను అంగన్ వాడీ పిల్లవాడి యొక్క శరీరాకృతి దీర్ఘచతురస్రాకారంలో కలదు.
ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం దినేష్ అను పిల్లవాడు ఏ వికాసదశకు చెందుతాడు ? (AP Ded :50P)
1. నవజాత శిశుదశ
2. పూర్వబాల్యదశ
3. ఉత్తర బాల్యదశ
4. కౌమారదశ
3. ఈ క్రింది వానిలో ఉత్తర బాల్యదశకు చెందిన దానిని గుర్తించండి. (Bed 2018: 21P)
1. భిన్న లింగ వ్యక్తుల సహచర్యాన్ని వాంఛిస్తారు
2. పిల్లలు అకస్మాత్తుగా మార్పు చెందినట్లు కనబడుదశ
3. పిల్లలు పాఠశాలలో ప్రవేశించే దశ
4. చతురస్రాకారం లో ఉన్న మొండెం సన్నగా, పొడువుగా మారుతుంది.
4. శైశవదశలో…..
ఎ : పుట్టినప్పుడు తల నిలపేని శిశువు క్రమంగా
వశం లోకి తెచ్చుకుంటుంది.
బి : జ్ఞానేంద్రియాల అభివృద్ది ఎక్కువగా జరుగుతుంది.
1. ఎ సరియైనది, బి సరికానిది (TS Ded : 78P)
2. ఎ సరికానిది, బి సరియైనది
3. ఎ సరికానిది, బి సరికానిది
4. ఎ సరియైనది, బి సరియైనది
5. ఈ క్రింది వానిలో పూర్వ బాల్యదశకు చెందిన దానిని గుర్తించండి.
1. అభ్యసనానికి సిద్ధమయ్యే దశ (Bed 2018: 20P)
2. సాంఘిక ప్రవర్తన ప్రారంభం అయ్యేదశ
3. పునరుత్పాదక శక్తిని పొందే దశ
4. పెరుగుదల అంతం అయ్యే దశ
6. దినేష్ అను పిల్లవాడు తానే అన్నం ను స్వయంగా తినగలడు..
ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం పిల్లవాడు ఏ వికాసదశకు చెందుతాడు ? (AP Ded :50)
7.ఈ క్రింది వానిలో కౌమారదశకు చెందిన దాన్ని గుర్తించండి.
(Bed 2018: 11P)
1. భిన్న లింగ వ్యక్తుల సహచర్యాన్ని వాంఛిస్తారు
2. పిల్లలు అకస్మాత్తుగా మార్పు చెందినట్లు కనబడుదశ
3. పిల్లలు పాఠశాలలో ప్రవేశించే దశ
4. చతురస్రాకారం లో ఉన్న మొండెం సన్నగా, పొడువుగా మారుతుంది.
Also Read: AP DSC Previous Question Papers Free Download With Answers
8. దినేష్ అను పిల్లవాడు తానే స్వయంగా తన బట్టలు వేసుకోగలడు. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం దినేష్ అను పిల్లవాడు ఏ వికాసదశకు చెందుతాడు ? (AP Ded :50P)
1. నవజాత శిశుదశ
2. పూర్వబాల్యదశ
3. ఉత్తర బాల్యదశ
4. కౌమారదశ
9. పూర్వబాల్య దశలో….. ఎ : పిల్లలు సగటున 3 అంగుళాల పొడవు, దాదాపు 2
(AP Ded:50P)
1. నవజాత శిశుదశ
2. పూర్వబాల్యదశ
3. ఉత్తర బాల్యదశ
4. కౌమారదశ
10. ఈ క్రింది వానిలో యౌవనారంభదశకు చెందిన దానిని గుర్తించండి. 1. అభ్యసనానికి సిద్ధమయ్యే దశ
(Bed 2018: 21P)
2. సాంఘిక ప్రవర్తన ప్రారంభం అయ్యేదశ
3. పునరుత్పాదక శక్తిని పొందే దశ
4. పెరుగుదల అంతం అయ్యే దశ
11. ఈ క్రింది వానిలో కౌమారదశకు చెందిన దాన్ని గుర్తించండి. (Bed 2018: 21P)
(Bed 2018: 21P)
1. ప్రాథమిక పాఠశాల దశ 2. విచారణ దశ
3. మాధ్యమిక పాఠశాలదశ 4. సంధి వయస్సు
12. ఈ దశలోని పిల్లలల్లో కండరాల కణజాలం కొవ్వు
కణజాలం వేగంగా పెరిగి ఎక్కువ అవుతుంది.
(TS Ded: 78P)
1. నవజాత శిశుదశ 2. పూర్వబాల్యదశ
3. ఉత్తర బాల్యదశ 4. కౌమారదశ
Also Read: AP SCERT TEXT BOOKS
Answers:
1) 2
2) 2
3) 3
4) 4
5) 1
6) 2
7) 1
8) 2
9) 4
10) 3
11) 4
12)3
Click Here For More AP DSC Study Material

Leave a Reply