Children Homes-Recruitment Notification -WD&CW Dept | ములుగు జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చిల్డ్రన్ హోమ్ లో మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.
Total Vacancies: 06
1) ఆఫీస్ ఇన్ ఛార్జ్ /సుపెర్టెంట్ 01,
2). అట్టేన్దర్/ ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ 01
3)సివిక – 01,
4)కుక్ / వంట మనిషి 01
5) నైట్ వాచ్మెన్ 01
6) పార మెడికల్ స్టాప్ -1
పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన మౌఖిక పరీక్ష, కంప్యుటర్ టెస్ట్ ద్వారా భర్తీ చేయుటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.
దరఖాస్తు చేయు అభ్యర్థులు తేదీ : 01.07.2023 నాటికి కనిష్ట వయస్సు 21 సం.లు మరియు గరిష్ట వయస్సు 35 సం. లు కలిగి ఉండాలి (SC/ST/BC అభ్యర్ధులకు గరిష్ట వయస్సులో 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కలదు).
కావున, ఆసక్తి కలిగిన అర్హులైన మహిళా అభ్యర్ధులు తగిన విద్యార్హతలతో తేదీ : 08.08.2023 నుండి తేదీ : – 17.08.2023 సాయంత్రం 05.00 గంటల వరకు దరఖాస్తులను, అన్ని ధృవపత్రాలను గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరణతో జిల్లా సంక్షేమ అధికారిWCD&SC శాఖ ములుగు కార్యాలయం లో సమర్పించ గలరు.
అర్హత మరియు ఇతర వివరాలకోసం జిల్లా అధికారిక వెబ్ సైట్ mulugu.telangana.gov.in ను సందర్శించగలరు.
గమనిక : 1 అర్హత పొందిన వారికి దరఖాస్తులో వారు తెలిపిన ఫోన్ నెంబర్ కి సందేశం పంపడం ద్వారా సమాచారం అందించబడును. ఎలాంటి మెయిల్ కానీ, లేఖలు కానీ పంపబడవు.
2. ఈ ఉద్యోగ ప్రకటనను ఎలాంటి కారణాలు తెలుపకుండా ఏ దశలోనైనా రద్దు చేయు లేదా మార్పు చేయు అధికారము జిల్లా కలెక్టర్ గారికి కలదు.
Application Procedure: Apply Offline
Last Date: 17.08.2023
Address: జిల్లా సంక్షేమ అధికారిWCD&SC శాఖ ములుగు కార్యాలయం లో సమర్పించ గలరు.

Leave a Reply