Press ESC to close

APDC Recruitment 2025: ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్

APDC Recruitment 2025: ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్

పోస్టులు: డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లపై పని చేయడానికి తాత్కాలికంగా (outsourcing/contract basis) నియామకాలు.




పోస్టుల గైడ్‌లైన్స్, అర్హతలు, బాధ్యతలు మొదలైన వివరాలు వెబ్‌సైట్లలో లభ్యం:
www.ipr.ap.gov.in
www.apdc.ap.gov.in

అప్లికేషన్ ప్రక్రియ:
10-09-2025 నుంచి వివరాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా పంపాలి.
ఈమెయిల్ ID: info.apdcl@gmail.com

చివరి తేదీ: 23-09-2025 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు ఈమెయిల్ ద్వారా పంపాలి




https://ipr.ap.gov.in/Home

Also Read: APPSC Thanedar Notification 2025 : AP తానెదార్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. ఎవరు అర్హులు..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *