
TSLPRB Notification 2025 – Apply Online for 60 Posts
TSLPRB Notification 2025: తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 2025 సంవత్సరానికి సంబంధించిన వివిధ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 60
సైంటిఫిక్ ఆఫీసర్ – 10
సైంటిఫిక్ అసిస్టెంట్ – 32
ల్యాబ్ టెక్నీషియన్ – 17
ల్యాబొరేటరీ అటెండెంట్ – 01
అర్హతలు:
సైంటిఫిక్ ఆఫీసర్: సంబంధిత రంగాలతో ఎం.ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి
సైంటిఫిక్ అసిస్టెంట్: సంబంధిత రంగాలతో ఎం.ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి
ల్యాబ్ టెక్నీషియన్: సంబంధిత రంగాలతో బి.ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి
ల్యాబ్ టెక్నీషియన్ (కంప్యూటర్లు): బ్యాచిలర్ డిగ్రీ లేదా బిసిఎ ఉత్తీర్ణులై ఉండాలి.
ల్యాబ్ అటెండెంట్: ఎంపిసి లేదా బి.పి.సితో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు:
కనిష్టం: 18 సంవత్సరాలు
గరిష్టం: 34 సంవత్సరాలు
వేతనం:
సైంటిఫిక్ ఆఫీసర్: ₹45,960 – ₹1,24,150
సైంటిఫిక్ అసిస్టెంట్: ₹42,300 – ₹1,15,270
ల్యాబ్ టెక్నీషియన్: ₹24,280 – ₹72,850
ల్యాబ్ అటెండెంట్: ₹20,280 – ₹62,110
ఎంపిక విధానం:
విద్యార్హత మార్కులు
రాత పరీక్ష
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 27.11.2025
దరఖాస్తు చివరి తేదీ: 15.12.2025
TSLPRB FSL Notification 2025 PDF

Leave a Reply