
AP Animal Husbandry Department Recruitment 2025
AP Animal Husbandry Department Recruitment 2025:10th ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులకు శుభవార్త.. అంధ్రప్రదేశ్ ప్రభుత్వము, పశుసంవర్ధక శాఖ, ఉమ్మడి కృష్ణా జిల్లా ల్యాబ్ అటెండెంట్ (LAB ATTENDANT) పోస్టుల నియామక ప్రకటన చేయడం జరిగింది. అర్హత కలిగిన అభ్యర్థులు 18-12-2025 సా. 4.00 గం. లోపు అభ్యర్థులు స్వయంగా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా సమర్పించవలెను.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :: 03.12.2025
దరఖాస్తుకు చివరి తేదీ :: 18.12.2025
పోస్టుల వివరాలు:
ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు – 06 పోస్టులు
విద్యా అర్హత:
ల్యాబ్ అటెండెంట్ పోస్టుకు S.S.C. ఉత్తీర్ణుడై ఉండవలెను.
జీతం :
నెలకు రూ. 15,000/- జీతం చెల్లిస్తారు.
వయోపరిమితి:
18 నుండి -42 సంవత్సరాలు .
(SC/ST). అభ్యర్థులకు-5 సం..
BC అభ్యర్ధులకు 3 సం..
PH అభ్యర్ధులకు 10 సం. సడలింపు కలదు.)
దరఖాస్తు రుసుము :
200/- Bank Crossed D.D. Joint Director, Animal Husbandry, Vijayawada వారి పేఋ పై తీసి దరఖాస్తునకు జతపరచవలెను.
ఎంపిక విధానం:
ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ ద్వారా దరఖాస్తులు ఆమోదించబడిన అభ్యర్థులు సంబంధిత కేంద్రంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరు కావడానికి అర్హులు.
దరఖాస్తు విధానం :
సంబంధిత సర్టిఫికెట్ Xerox కాపీలను
పూర్తి బయోడేటాతో సంయుక్త సంచాలకులు (ప.సం. శాఖ) వారి కార్యాలయము, ముత్యాలంపాడు, గవర్నమెంట్ ప్రెస్ దగ్గర, శివాలయము ఎదురు, విజయవాడ నందు 18-12-2025 సా. 4.00 గం. లోపు అభ్యర్థులు స్వయంగా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా సమర్పించవలెను.
తదుపరి దరఖాస్తులు స్వీకరించబడవు. ఇతర వివరముల కొరకు సంయుక్త సంచాలకులు (ప.సం.శాఖ) వారి కార్యాలయము, విజయవాడ, NTR జిల్లా నందు సంప్రదించవలెను.
ఫోన్ నెం. 92466 02731.
•10th Marks మెమో
•4th to 10th Study certificates
•Caste Certificate
•Nativity Certificate

Leave a Reply