
Telangana District Court Recruitment 2026: జిల్లా కోర్టుల్లో 859 పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రావర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ , ఎగ్జామినర్ కాపీయిస్ట్ ,రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏడో తరగతి నుండి డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి , అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అఫికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 17.
ఖాళీలు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III – 35
జూనియర్ అసిస్టెంట్ – 159
టైపిస్ట్ – 42
ఫీల్డ్ అసిస్టెంట్ – 61
ఎగ్జామినర్ – 49
కాపీయిస్ట్ – 63
రికార్డ్ అసిస్టెంట్ – 36
ప్రాసెస్ సర్వర్ – 95
ఆఫీస్ సబార్డినేట్ – 359
వయోపరిమితి
18 నుంచి 46 ఏండ్ల మధ్య ఉండాలి.
రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు మమోపరిమితిలో నడలింపు ఉంటుంది
అర్హత
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III
డిగ్రీతోపాటు షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్ టెక్నికల్ అర్హత కలిగి ఉండాలి
జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్అసిస్టెంట్
డిగ్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్ లో పరిజ్ఞానం కలిగి ఉండాలి
ఫీల్డ్ అసిస్టెంట్
డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
టైపిస్ట్
ఇంటర్ తో పాటు ఇంగ్లిష్ టైప్ రైటింగ్ లో హయ్యర్ గ్రేడ్ కలిగి ఉండాలి
ఎగ్జామినర్
గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కాపీయిస్ట్
గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ తోపాటు ఇంగ్లిష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ (డబ్ల్యూపీఎం 45 పదాలు) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
రికార్డ్ అసిస్టెంట్
గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదో తరగతి లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
ప్రాసెస్ సర్వర్
పదోతరగతి పూర్తిచేసి ఉండాలి.
ఆన్లైన్ అప్లికే షన్ సమయంలో వంట, వడ్రంగం, ప్లంబింగ్. ఎలక్ట్రికల్, పెయింటింగ్ మొదలైన వాటిలో తమకు ఉన్న పని అనుభవాన్ని పేర్కొనాలి
ఆఫీస్ సబార్డినేట్
గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏడు పదో తరగతి పూర్తిచేసి ఉండాలి.
అయితే, పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్న అభ్యర్థులను అర్హులుగా పరిగణించరు.
అప్లికేషన్
ఆన్లైన్ ద్వారా
ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 24.
లాస్ట్ డేట్ : ఫిబ్రవరి 13
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2026: ఏప్రిల్
అప్లికేషన్ ఫీజు
UR/BC రూ.600
ఎస్సీ, ఎస్టీ, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్ధులకు రూ. 400.
సెలెక్షన్ ప్రాసెస్
ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్
ఇంగ్లీష్ టైపింగ్ స్కిల్ టెస్ట్
కంప్యూటర్ బేస్ట్ ఎగ్జామి నేషన్

Leave a Reply