Press ESC to close

Union Budget 2026 LIVE Updates: Key Announcements, Tax Changes & Highlights

Union Budget 2026 LIVE Updates:

The Finance Minister of India is presenting the Union Budget 2026–27 in Parliament today. The budget outlines the government’s economic priorities, tax proposals, sector-wise allocations, and reform agenda for the upcoming financial year.

This page brings you live budget updates, key announcements, and exam-relevant highlights as they happen. Stay tuned for income tax changes, infrastructure spending, agriculture support, education, healthcare, and fiscal deficit targets.

📅 Budget Date: 1 February 2026
🏛 Presented By: Union Finance Minister
📌 Focus: Economy, Growth, Welfare & Fiscal Discipline


🔴 Union Budget 2026 LIVE: 

లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌.. బడ్జెట్‌ లైవ్ అప్డేట్స్..

Click Here To Download Budget 2025 PDF

 

Image

* యువ శక్తి బడ్జెట్ గా రూపకల్పన  కొత్త ఆలోచనలు, స్టార్టప్ లకు ప్రాధాన్యం* ఉద్యోగ కల్పన కోసం యువతకు ప్రోత్సహం దిశగా బడ్జెట్

పవిత్ర మాఘ పౌర్ణమి రోజున బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నాం.. 7 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నాం.. వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం.. గ్లోబల్ మార్కెట్లతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాం

బయోఫార్మా మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్ కోసం రానున్న ఐదేళ్లలో రూ. 10 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

సెమీకండక్టర్ మిషన్ కోసం రూ. 40 వేల కోట్లు

    • సెమీకండక్టర్ మిషన్ కోసం రూ. 40 వేల కోట్లు
    • ప్రపంచస్థాయి జౌళి ఉత్పత్తుల తయారీపై ఫోకస్
    • మెగా టెక్స్‌టైల్స్ పార్కుల ఏర్పాటు
    • మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్ ఇనీషియేటివ్ – (ఖాదీ, చేనేత ఉత్పత్తుల ప్రోత్సాహం కోసం)

మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు
గతేడాది రూ.11.2 లక్షల కోట్లు కేటాయింపు

ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా మైనింగ్ కారిడార్అరుదైన ఖనిజాల గుర్తింపు, వెలికితీతఆయా రాష్ట్రాలు మద్దతు ఇవ్వాలని కోరిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి

కేంద్ర బడ్జెట్ 2026-27దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి1. ముంబై నుంచి పూణె2. పూణె నుంచి హైదరాబాద్3. హైదరాబాద్ నుంచి బెంగళూరు4. బెంగళూరు నుంచి చెన్నైదేశంలోని నగరాల మధ్య కనెక్టివిటీ పెంచటం, మెరుగైన రవాణా వసతులు కల్పించటం లక్ష్యంగా అదనపు కారిడార్లు.

గ్రామ స్వరాజ్యం దిశగా అతిపెద్ద అడుగు..

చేనేత రంగాన్ని, చేనేత కళాకారులను, గ్రామీణ ఆదాయాన్ని బలోపేతం చేసేందుకు మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్‌ను తీసుకొస్తున్నాం.- కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు.

ఏఐ మిషన్ కు ప్రాధాన్యం

21వ శతాబ్దం టెక్నాలజీదే.. ఏఐ మిషన్ కు ప్రాధాన్యం.. హై లెవెల్ బ్యాంకింగ్ కమిటీ ఏర్పాటు.. ఏఐతో విద్యార్థులు, రైతులకు ఉపయోగపడే ప్రణాళికలు 

దేశవ్యాప్తంగా మూడు ఆల్‌ ఇండియా ఆయుర్వేద కాలేజీల ఏర్పాటు

మెడికల్‌ టూరిజానికి ప్రోత్సాహం.. ప్రైవేట్‌ రంగంతో కలిసి ఐదు రీజినల్‌ మెడికల్‌ హబ్‌ల ఏర్పాటు.. మెడికల్‌ హబ్‌ల ద్వారా ఉద్యోగ కల్పన.. దేశవ్యాప్తంగా మూడు ఆల్‌ ఇండియా ఆయుర్వేద కాలేజీల ఏర్పాటు

ప్రతి జిల్లాల్లో బాలిక హస్టల్‌

ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్లను నిర్మించనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. మూడు కొత్త ఎయిమ్స్‌లను కూడా ప్రకటించారు. బడ్జెట్‌లో ప్రభుత్వం యువతపై ప్రత్యేక దృష్టి సారిస్తుట్లు మంత్రి తెలిపారు.

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలమ్మ తెలిపారు. సరళతరం చేసిన ఫారాలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. సామాన్యులు సైతం ఫైల్‌ చేసేలా మార్పులు ఉంటాయన్నారు.

Comments (1)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *