Press ESC to close

TG TET 2026: తెలంగాణ టెట్-2026 ఫలితాలు విడుదల

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET-2026) ఫలితాలు విడుదల అయ్యాయి. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను మంగళవారం పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/ వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.

ఇదిలా ఉంటే.. టెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,95,181 (82.09 శాతం) మంది హాజరయ్యారు. సుమారు 42,573 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఇన్-సర్వీస్ టీచర్లు అత్యధికంగా 90.27 శాతం మంది హాజరైనట్లు తెలుస్తోంది. జనవరి 3 నుంచి 20 వరకు పరీక్షలు కొనసాగాయి. టెట్ ఫలితాలు ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్య విడుదలయ్యే అవకాశం ఉందని ముందుగానే అధికారులు తెలిపారు. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఒకట్రెండు రోజులు ఆలస్యమయ్యే అవకాశముందని అంతా భావించినా.. అనుకున్న సమాయానికే ఫలితాలు విడుదల అయ్యాయి.

Steps to Check Telangana TET Results 2026

Applicants can check the Telangana Eligibility Test Result 2026 from the official website https://tgtet.aptonline.in/tgtet/ by following the steps.

  • Step 1: Go to Official Website – Visit the official website of the Department of School Education, Telangana, https://tgtet.aptonline.in/tgtet/.
  • Step 2: Tab on Result Link – On the homepage, click on the link titled “TGTET December Result”.
  • Step 3: Enter Login Credentials – Candidates are redirected to a new login page. Enter Journal Number / Hall Ticket Number and Date of Birth and select Applied Exam Paper (Paper 1 Class I to V/ Paper 2 Class VI to VIII).
  • Step 4: Click on Process button – After filling in all valid details, candidates have to click on the ‘Process’ button
  • Step 5: Check Result – After successful submission, the TSTET/TGTET June result has been displayed on the screen. Check your qualifying status in the exam.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *