
AP SSC Results 2026 Today | Check Results Here
AP 10th Class Results 2026: ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి (10వ తరగతి) ఫలితాలు 2026 ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 11:00 గంటలకు విడుదల కానున్నాయి.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ప్రకటిస్తారు, అనంతరం విద్యార్థులు https://results.bse.ap.gov.in/ అనే అధికారిక వెబ్సైట్ నుండి తమ స్కోర్‌కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
2026, మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు జరిగిన పరీక్షలకు 6.30 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.
Link 1: Click Here For AP 10th Results 2026
Link 2: Click Here For AP SSC Results
Note : Link 1 error వస్తే link 2 లో రిజల్ట్ చూడొచ్చు
AP SSC Results 2026 ముఖ్య వివరాలు:
ఫలితాల విడుదల తేదీ: ఏప్రిల్ 30, 2026
ఫలితాల సమయం: ఉదయం 11:00 గంటలకు
అధికారిక వెబ్సైట్: bse.ap.gov.in లేదా results.bse.ap.gov.in
ప్రత్యామ్నాయ పద్ధతులు: 9552300009 నంబర్‌కు ‘Hi’ అని వాట్సాప్‌లో పంపడం ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.
How To Check AP SSC Reults 2026
అధికారిక వెబ్సైట్: bse.ap.gov.in లేదా results.bse.ap.gov.in ను సందర్శించండి.
‘ఏపీ ఎస్ఎస్సి ఫలితాలు 2026’ లింక్‌పై క్లిక్ చేయండి.
మీ రోల్ నంబర్/హాల్ టికెట్ నంబర్ మరియు ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయండి.
భవిష్యత్ సూచన కోసం మీ మార్క్స్ మెమోను డౌన్లోడ్ లేదా ప్రింట్ చేసుకోండి.
📊 ముఖ్యాంశాలు:
• మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25%కి మెరుగుపడింది (గత సంవత్సరం 81.14% నుండి)
• బాలికలు బాలురను అధిగమించారు – 87.90% vs 82.68%
• ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతం 78.39%కి మెరుగుపడింది (గత సంవత్సరం 72.8% నుండి)
ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి & ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల, మార్చి 2026 ఫలితాలు కూడా విడుదలయ్యాయి.
• APOSS ఫలితాలు: https://apopenschool.ap.gov.in లేదా మన మిత్ర (9552300009) లేదా డిజిలాకర్ ద్వారా
సప్లిమెంటరీ పరీక్షలు:
ఏపీ టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరిక్షలు ఎప్పుడు?
10th అడ్వాన్స్ సప్లిమెంటరీ పరిక్షలు
మే 25 నుంచి జూన్ 4 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది
” ఎగ్జామ్ ఫీజును మే 1 నుంచి 9 వరకు చెల్లించవచ్చుని తెలిపింది
రూ.50 లేట్ ఫీజుతో మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
రీకౌంటింగ్ (సబ్జెక్టుకు రూ.500), రీ వెరిఫికేషన్ (సబ్జెక్టుకు రూ.1000) కోసం మే 1 నుంచి 7 వరకు అప్లై చేసుకోవచ్చు
Link 1: Click Here For AP 10th Results 2026
Link 2: Click Here For AP SSC Results
Note : Link 1 error వస్తే link 2 లో రిజల్ట్ చూడొచ్చు

Leave a Reply