
Municipal Corporation Jobs : మున్సిపల్ కార్పొరేషన్‌లో లేబర్ వెల్ఫేర్ సూపరింటెండెంట్ ఉద్యోగాలు
Municipal Corporation Recruitment Notification 2026 in Telugu : మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. డిగ్రీ అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు . ఈ నోటిఫికేషన్ ద్వారా Labour Welfare Departmentలో Labour Welfare Superintendent పోస్టుల భర్తీ. మొత్తం 9 పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 7వ CPC ప్రకారం Level-7లో ప్రారంభ ప్రాథమిక వేతనం రూ.44,900 + Variable DA చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ స్వీకరణకు చివరి తేదీ: 12 అక్టోబర్ 2026
ఖాళీలు
UR – 6
OBC – 2
SC – 1
ST – 0
మొత్తం – 9 పోస్టులు
Duties:
Labour Laws అమలు: Factories Act, Minimum Wages Act, Maternity Benefit Act, Labour Disputes Act వంటి కేంద్ర, రాష్ట్ర కార్మిక చట్టాలను పర్యవేక్షిస్తూ అమలు చేయడం.
Social Security Schemes: MCD పరిధిలోని workplacesలో labour welfare, healthcare, sanitation కార్యక్రమాలను పర్యవేక్షించడం.
Dispute & Grievance Mediation: కార్మికులు, trade unions, management మధ్య ఏర్పడే వివాదాలను పరిష్కరించేందుకు mediation చేయడం.
Inspections & Safety Compliance: MCDకి సంబంధించిన work zonesలో inspections నిర్వహించి working environment, health, sanitation standardsను పరిశీలించడం.
Welfare Fund Management: MCD welfare funds నుంచి financial aid, scholarships, injury compensation వంటి సహాయాలను నిర్వహించడం.
విద్యార్హత
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి.
వయస్సు
అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు.
Age Relaxation: SC, ST, OBC (Delhi మాత్రమే) అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
జీతం
ఎంపికైన అభ్యర్థులకు 7వ CPC ప్రకారం Level-7లో ప్రారంభ ప్రాథమిక వేతనం రూ.44,900 + Variable DA చెల్లిస్తారు.
ఎంపిక విధానం
అర్హత ఉన్న అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మెరిట్‌లో విద్యార్హతల మార్కులకు వెయిటేజీ ఉంటుంది:
Secondary Level – 20%
Senior Secondary Level – 20%
Graduation – 20%
Post Graduation – 20%
Interview – అభ్యర్థి పొందిన మార్కుల ఆధారంగా
Municipal Corporation Recruitment Notification 2026 ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు నోటిఫికేషన్‌తో జతచేసిన Prescribed Application Formను పూర్తి చేసి, అవసరమైన పత్రాలతో DAK ద్వారా Labour Welfare Department, MCD కార్యాలయానికి సమర్పించాలి.
Municipal Corporation Recruitment Notification 2026 Application PDF

Leave a Reply