Car Accident at JBS Bus Station: సిగ్నల్ జంప్ చేయడంతో ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ ( Jubilee Bus Station) సమీపంలో సిగ్నల్ జంప్ చేస్తూ అతివేగంతో కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు మూడు పల్టీలు కొట్టింది. వాహనంలో ఉన్నవారు సురక్షితంగా ఉన్నారు. కారు అతివేగంతో మూడు పల్టీలు కొట్టింది.
సిగ్నల్ జంప్ చేస్తూ ప్రమాదం..వీడియో వైరల్https://t.co/UlC69FdqcZ#caraccident #hyderabad #jbs pic.twitter.com/yXMfeHwPyA
— Dailyinfo247News (@dailyinfo247) June 6, 2024
వెంటనే ట్రాఫిక్ పోలీసులు వాహనదారులతో పాటు పరుగున వచ్చి కారులో ఉన్న వారిని బయటకు తీయగా… వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. కారు ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి…వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: బంగారం ప్రియులకు తీపి కబురు..తగ్గిన పసిడి, వెండి ధరలు

Leave a Reply