ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం గారి రెండో కుమారుడు సిద్దార్థ్ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రహ్మానందం కుమారుడు సిద్దార్థ్, డాక్టర్ ఐశ్వర్యను పెళ్లి చేసుకోనున్నారు.
బ్రహ్మానందం దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి పెళ్లి పత్రిక అందజేశారు.
నటుడు బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులు , పెద్ద కొడుకు గౌతమ్ తెలుగు సినిమాల్లో హీరోగా నటించారు . చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply