AIIMS MANGALAGIRI RECRUITMENT 2024: AP లోని మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో ఒప్పంద ప్రాతిపదికన 63 సీనియర్ రెసిడెంట్ (Senior Resident )పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ఆనాటమీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, బయో కెమిస్ట్రీ, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, పాథాలజీ, నెఫ్రాలజీ, ట్రాన్యూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఎండోక్రినాలజీ, రేడియో థెరపీ, యూరాలజీ తదితరాలు
అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MBBS/MD/ MS/ DM/ MSc/ PHAతో పాటు పని అనుభవం.
జీతం: Rs 67,700/month
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
SC/ ST ఐదేళ్లు, OBC మూడేళ్లు, PWBD అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము : రూ.1500, ఎస్సీ/ ఎస్టీలకు రూ.1000, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్
ఎంపిక: రాతపరీక్ష ద్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 07-11-2024
వేదిక: గ్రౌండ్ ఫ్లోర్.
అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
Website : www.aiimsmangalagiri.edu.in/

Leave a Reply