
AP DSC History Bits
1. మహారాష్ట్ర విజృంభణకు తోడ్పడిన అంశాలు?
1) తుకారాం, రామదాసు బోధనలు
2) మహారాష్ట్ర భౌగోళిక పరిస్థితులు
3) శివాజీ నాయకత్వం
4) పైవన్నీ
2. శివాజీ తల్లిదండ్రులు ఎవరు?
1) దాదాజీ కొండదేవ్ జిజియాబాయి
2) సమర్థ రామదాసు జిజియాబాయి
3) షాజీ బోంస్లే జిజియాబాయి
4) జిజియాబాయి
3. శివాజీ యుద్ధ గురువు, సంరక్షకుడు ఎవరు?
1) సమర్థ రామదాసు
2) దాదాజీ కొండదేవ్
3) షాజీ బోంస్లే
4) షాజహాన్
4. దశబోథ అనే గ్రంథం రచించింది ఎవరు?
1) సమర్థ రామదాసు
2) దాదాజీ కొండదేవ్
3) షాజీ బోంస్లే
4) జిజియాబాయి
5. శివాజీ 1646 మొదటగా ఆక్రమించిన దుర్గం?
1) పురంధర్
2) సింహగర్
3) తోరణదుర్గం
4) రాయ్ గఢ్ దుర్గం
6. మహారాష్ట్ర సామ్రాజ్య పితామహుడైన శివాజీ జన్మించిన సంవత్సరం?
1) 1267, ..20
2) 1672, .. 20
3) 1627, ..21
4) 1627, .. 20
7. శివాజీ నాన్న షాజీ భోంస్లే ఎవరి వద్ద పనిచేశాడు?
1) అహ్మద్ నగర్ – బీదర్ సుల్తానులు.
2) బీజాపుర్ బీరార్ సుల్తానులు.
3) బీజాపుర్ అహ్మద్ నగర్ సుల్తానులు
4) ఆహ్మద్నగర్ బీజాపూర్ సుల్తానులు
8. శివాజీ సైనిక కార్యకలాపాలు మొదలు పెట్టే సమయానికి అతడీకి ఎన్ని సంవత్సరాలు?
1) 13
2) 14
3) 19
4) 15
9. శివాజీ ఏ ప్రాంతంలో కోటను నిర్మించి తన కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్నాడు?
1) తోరణదుర్గం
3) కోండన్
2) రాయ్ గడ్
4) సింహగర్
10. శివాజీ పేరు ప్రతిష్టలు పెంచడానికి కారణమైన విజయాలు?
ఎ) అఫ్టల్బాన్పై విజయం
బి) ఔరంగజేబు బంధువైన షయిస్థఖాన్పై విజయం
1) ఎ,బి
2) ఎ మాత్రమే
3) బి మాత్రమే
4) ఏదీకాదు
Source/eenadu


Leave a Reply