Press ESC to close

AP Mega DSC 2025 Key And Response Sheet Released @ https://apdsc.apcfss.in/

AP Mega DSC 2025 Key And Response Sheet Released @ https://apdsc.apcfss.in/

మెగా డీఎస్సీలో వివిధ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను DSC వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు.

ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే వాటిని సంబంధిత ఆధారాలతో జులై 11 లోపు https://apdsc.apcfss.in ద్వారా మాత్రమే సమర్పించాలని తెలిపారు. జూన్ 29 నుంచి జులై 2 వరకు జరిగిన పరీక్షల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు కూడా త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు.

 

https://apdsc.apcfss.in/

Click Here

Candidates Should Login And Check The Response Sheet

Also Read: SSC జూనియర్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2025 – 1340 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

IBPS PO రిక్రూట్‌మెంట్ 2025 – 5208 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *