Press ESC to close

డిగ్రీ/పీజీ అర్హతతో APEDAలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. జీతం: రూ.1,77,500/-

APEDA Recruitment 2025 – Apply Online For Assistant Manager, Assistant General Manager Posts

APEDA Recruitment 2025: అగ్రికల్చరల్‌ అండ్‌ ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (APEDA), న్యూఢిల్లీ ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వ్యవసాయ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వంటి విభాగాల్లో అర్హతగల అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

మొత్తం పోస్టులు: 06
అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (IT) – 01
అసిస్టెంట్‌ మేనేజర్‌ (అగ్రికల్చర్‌) – 01
అసిస్టెంట్‌ మేనేజర్‌ – 04

అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి.




వయోపరిమితి:
అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ – గరిష్ఠం 35 ఏళ్లు
అసిస్టెంట్‌ మేనేజర్‌ – గరిష్ఠం 30 ఏళ్లు

వేతనం:
AGM: ₹56,100 – ₹1,77,500
అసిస్టెంట్‌ మేనేజర్‌: ₹35,400 – ₹1,12,400

ఎంపిక విధానం:
రాతపరీక్ష
ఇంటర్వ్యూ

100 మార్కుల ఒక పేపర్‌తో కూడిన రాత పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది, ఆ తర్వాత షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులతో ఇంటర్వ్యూ జరుగుతుంది

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే.

దరఖాస్తు చివరి తేదీ: 1 డిసెంబర్‌ 2025

ఎలా దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ మరియు సమయం 01.12.2025 (23:59 గంటలు)




వెబ్‌సైట్‌: https://apeda.gov.in

APEDA Recruitment 2025 Notification PDF

Apply For APEDA Recruitment 2025

Also Read: బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌లో 542 ఉద్యోగాలు.. ITI, 10TH అర్హతతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *