Kannappa: అదరగొట్టిన మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ టీజర్!
Kannappa Movie Teaser Released: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' టీజర్ ను నేడు రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన ఈ టీజర్ లో కథ రివీల్ చేయకుండా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా సాగింది. విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్…
KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్.. హైకోర్టు నోటీసులు
High Court Notices to BRS MLA KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు, ఈసీకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ పిటిషన్లు దాఖలు అయిన నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. సిరిసిల్ల నుంచి గెలిచిన కేటీఆర్ ఎన్నిక…
Anna Canteens: ఏపీలో మళ్లీ అన్న క్యాంట్లీన్లు
Anna Canteens to be Reopened by CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మళ్లీ అన్న క్యాంట్లీన్లు ప్రారంభించనున్నారు. ఫైల్‌పై సీఎం సంతకంతో అధికారులు రంగంలోకి దిగారు. 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేశారు.…
TS ICET Results 2024: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల. ఇక్కడ చెక్ చేసుకోండి
తెలంగాణలో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన TS ICET-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలను అధికారులు శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించనున్నారు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు తమ ఎంట్రీ టికెట్ నంబర్ మరియు…
హైదరాబాద్ నడిబొడ్డున మర్డర్ – లైవ్ వీడియో
హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. అంతా చూస్తుండగానే ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బాలాపూర్‌లోని రాయల్ కాలనీలో చోటుచేసుకుంది. సమీన్ (28)ని రాడ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. కత్తి, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. హత్య అనంతరం…
Accident: సిగ్నల్ జంప్ చేస్తూ ప్రమాదం..వీడియో వైరల్
Car Accident at JBS Bus Station: సిగ్నల్ జంప్ చేయడంతో ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ ( Jubilee Bus Station) సమీపంలో సిగ్నల్ జంప్ చేస్తూ అతివేగంతో కారు…
Gold Rate: బంగారం ప్రియులకు తీపి కబురు..తగ్గిన పసిడి, వెండి ధరలు
Gold Rate Today: ప్రస్తుత మార్కెట్‌లో బంగారం ధర రూ. 210 తగ్గింది. హైదరాబాద్‌లో (Hyderabad) ప్రస్తుత ధరల ప్రకారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.210 తగ్గి రూ.66,590కి చేరుకుంది. మరియు 10 గ్రాముల 24 క్యారెట్ల…
Jailer 2: నందమూరి అభిమానులను గుడ్ న్యూస్…రజనీకాంత్ సినిమాలో బాలయ్య!
Balakrishna To Join Rajinikanth Movie: గత ఏడాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం (Jailer Movie) కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 500…
Stock Markets Today: భారీ నష్టాల తరువాత రెండో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Stock Markets Today: దేశీ స్టాక్ సూచీలు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పరిస్థితులు మెరుగవడంతో సూచీలు విజయ బాట పట్టాయి. ఉదయం 9:27 గంటలకు సెన్సెక్స్ 391 పాయింట్లు లాభపడి 74,773 వద్ద…
Kalki 2898 AD: కల్కి 2898ఏడీ 3D వెర్షన్
Kalki 2898 AD 3d Version: ఇప్పుడు మన భారతీయ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ - రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Aswin) రూపొందించిన క్రేజీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ…
